YS JAGAN: జగన్‌ను చంపాలనుకున్నారు! జగన్ కేసు నిందితుడి విచారణలో సంచలనాలు..
సతీష్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టు గుర్తించారు. నిందితుడి కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా సతీష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి విచారణ తరువాత రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు.