జగన్‌పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్.. వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అతని పేరు సతీష్ అని.. జేబులో రాయి తీసుకొచ్చి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక ప్రశ్నలకు సమాధానం లాగుతున్నారని తెలుస్తోంది.
