#Ayodhya Ram Mandir : ఇవాళ్టి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు….మైసూర్ రామ్ లల్లా విగ్రహమే ఫైనల్ !

అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మంగళవారం నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాణ ప్రతిష్ట క్రతువులను ప్రారంభించారు పండితులు.  రామమందిరంలో ఏ విగ్రహం పెడతారు అన్నదాని పైనా టెంపుల్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది.  మైసూర్ కు చెందిన శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్టించబోతున్నట్టు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటించారు.  గత 70 యేళ్ళుగా పూజలు అందుకుంటున్న విగ్రహం ఏం చేస్తారన్న దానిపైనా క్లారిటీ ఇచ్చారు పండితులు.

Post Published By: dialnews
Updated : 16 January 2024, 9:12 AM IST

Published : 
  • 16 January 2024, 9:12 AM IST

Exit mobile version