Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా 1000 ట్రైన్లు

అయోధ్య ఈ పేరు తెలియని వారు భహుసా ఉండరేమో..  ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో శ్రీరాముడికి రామమందిరం కడుతున్న విషయం తెలిసిందే.. కాగా ఈ రామ మందిరానికి వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేకం 1000 రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు భారత రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 January 2024, 11:00 AM IST

Published : 
  • 16 December 2023, 4:06 PM IST

Exit mobile version