BABU MOHAN: కేఏ పాల్ పార్టీలోకి బాబుమోహన్.. ఏం హాలత్ ఐపాయె సార్…
బీజేపీ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఏ పార్టీలో చేరుతారు.. కమలం పార్టీ మీద ప్రతీకారం తీర్చుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లను.. తుస్సుమనిపించారు బాబుమోహన్. కేఏ పాల్‌తో దోస్తీ అన్నారు.