Bangalore rave party: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ నేతలు, సినీ నటులు…

బెంగళూరు శివారుల్లో భారీగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు CCB పోలీసులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లోని ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇందులో పాల్గొన్న ఆంధ్రా, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు దొరికిపోయారు

Post Published By: dialnews
Updated : 20 May 2024, 1:06 PM IST

Published : 
  • 20 May 2024, 1:06 PM IST

Exit mobile version