Barrelakka: పెళ్లి పీటలెక్కనున్న బర్రెలక్క.. అబ్బాయి ఎవరంటే..
బర్రెలక్క ఇప్పుడు పెళ్లికూతురు కాబోతోంది. త్వలోనే బర్రెలక్క పెళ్లి జరగబోతోంది. అబ్బాయిని ఫిక్స్ చేసి పెళ్లిపనులు కూడా ప్రారంభించారు శిరీష కుటుంబ సభ్యులు. ఈ వీడియోను స్వయంగా శిరీష తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.