షకీబుల్ కు బిగ్ రిలీఫ్ జట్టుతో పాటే ఉంటాడన్న బీసీబీ
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ కు ఊరట లభించింది. హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీబుల్ పాక్ పర్యటనలో జట్టుతో పాటే కొనసాగుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అతడిని స్వదేశానికి పంపేది లేదని తేల్చి చెప్పింది.