ఇంపాక్ట్ తోనే ఇంపాక్ట్ కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొన్ని నిబంధనలపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ఇంపాక్ట్ రూల్ కొనసాగిస్తారా లేదా అన్న దానిపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రూల్ ను కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తుండగా… మరికొన్ని సమర్థిస్తున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 30 August 2024, 7:19 PM IST

Published : 
  • 30 August 2024, 7:19 PM IST

Exit mobile version