బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ డిసెంబర్ రాత్రి జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ తన స్వగ్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ ను ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Bigg Boss winner remanded for 14 days.. Pallavi Prashant in Chanchal Guda Jail