BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి హామీ

మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో ఈ మేనిఫెస్టో రూపొందించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపొందించింది. దేశ ప్రగతి, పేదలు, రైతులే, యువత, మహిళల అజెండాగా దీనిని రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Post Published By: narender Thiru
Updated : 14 April 2024, 2:16 PM IST

Published : 
  • 14 April 2024, 2:16 PM IST

Exit mobile version