ఆటకు బ్రావో గుడ్ బై రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నైట్ రైడర్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో ఈ సీజన్ తొలి మ్యాచ్ కు ముందు తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు.

Post Published By: Vencateshg
Updated : 2 September 2024, 11:51 AM IST

Published : 
  • 2 September 2024, 11:51 AM IST

Exit mobile version