మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం మూమూలే… వీటిలో కొన్ని పెళ్ళి వరకూ వెళితే.. మరికొన్ని డేటింగ్ తోనే ఆగిపోతుంటాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ డేటింగ్ పుకార్లు వైరల్ గా మారాయి. గిల్ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
