2024ను బుమ్రా నామ సంవత్సరంగా చెప్పేయొచ్చు… ఎందుకంటే గత ఏడాది బుమ్రా ఫామ్ మామూలుగా లేదు.. మన పేస్ ఎటాక్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్న బుమ్రా ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు.