Burrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క సీరియస్ ! మహిళా కమిషన్ కు ఫిర్యాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్ అయింది. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయిందని అనడంపై శిరీష్ మండిపడుతోంది. ఆమె తరపున లాయర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

Post Published By: dialnews
Updated : 28 December 2023, 6:31 PM IST

Published : 
  • 28 December 2023, 6:31 PM IST

Exit mobile version