గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ కాలేడా ? గంభీర్ కు కష్టకాలం
భారత క్రికెట్ లో గౌతమ్ గంభీర్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు… సెహ్వాగ్ తో కలిసి ఎన్నో అద్భుతమైన ఆరంభాలనిచ్చాడు… 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గంభీర్ ఎంతటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.