Security: ఒకరికి Y.. మరొకరికి Y +… టీబీజేపీ నాయకులకు కేంద్రం భద్రత..

ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలుక వై కేటరిగి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 10 July 2023, 2:15 PM IST

Published : 
  • 10 July 2023, 2:15 PM IST

Exit mobile version