ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ విషయంలో గతంలో చంద్రబాబు సర్కార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపిస్తూ… సిబిఐ కొత్త కేసులు టేకప్ చేయకుండా అడ్డుకట్ట వేసారు.