తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 27న ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

Chandrababu will go to Delhi tomorrow. Babu Hajar for the wedding reception of lawyer Siddhartha Luthra's son