Chepa Mandu: మళ్లీ వివాదాస్పదమౌతున్న చేపప్రసాదం పంపిణీ..

మృగశిర కార్తె వచ్చిందంటే హైదరాబాద్‌ వాసులకు, ఆస్తమా పేషెంట్లకు గుర్తొచ్చేది చేపప్రసాదం. బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే ఈ చేపప్రసాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్‌. శాస్త్రీయ నిర్ధారణ గురించి కాసేపు పక్కన పెడితే.. ఈ చేప మందు వేసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుందనేది చాలా మంది నమ్మకం.

Post Published By: Srikar Creator
Updated : 8 June 2023, 3:22 PM IST

Published : 
  • 8 June 2023, 3:22 PM IST

Exit mobile version