Click Here On X: ఎక్స్‌ అంతా క్లిక్‌ హియర్‌ మయం.. ఏంటి ఈ కొత్త ట్రెండ్‌..

ఎక్స్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. క్లిక్‌ హియర్‌ క్లిక్‌ హియర్‌ అంటూ ఒకటే మ్యూజిక్కు. రెగ్యులర్‌గా ఎక్స్‌ వాడేవాళ్ల సంగతి ఓకే కానీ.. అప్పుడప్పుడు వాడేవాళ్లందరికీ ఇదేంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో పెద్ద లెటర్స్‌తో బ్లాక్‌ కలర్‌లో క్లిక్‌ హియర్‌ అని రాసి ఉంటుంది.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 3:07 PM IST

Published : 
  • 1 April 2024, 3:07 PM IST

Exit mobile version