Elon Musk X: ఎక్స్ యూజర్లకు గుడ్న్యూస్.. బ్లూ టిక్ ఫ్రీ.. కానీ, వారికే..
మస్క్ తెలిపిన వివరాల ప్రకారం.. 2,500 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఇకపై బ్లూటిక్ ఫ్రీగా రానుంది. 2,500 మంది ఫాలోవర్లు చాలా మందికి ఉంటారు కదా.. ఎంచక్కా ఫ్రీగా బ్లూటిక్ దక్కించుకుందాం అంటే కుదరదు.