ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. YSR చేయూత పథకం (YSR Cheyutha scheme ) నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి (Anakapalli) జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.

CM Jagan's visit to Anakapalli today. YSR Cheyutha scheme funds released..