నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ ధర్న చేయనుంది. ఇటివలే పార్లమెంటులో భద్రత లోపం వల్ల చట్ట సభల్లోకి ఆగంతకులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేశారని.. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇండియా’ కూటమి నేతృత్వంలో నిరసనలు చేసేందుకు పిలుపునిచ్చారు.

Congress Mahadharna under the leadership of CM Revanth Reddy at Indira Park today..