కొత్త ఏడాదిలో టీమిండియా ఆడబోయే మెగాటోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ… ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా టోర్నీ జరగనుండగా… భారత్ ఆడే మ్యాచ్ లకు ఎడారిదేశం ఆతిథ్యమిస్తోంది.