Covid: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ముప్పు ముంచేయబోతోందా ?

పీడ వదిలింది అనుకుంటే.. మళ్లీ పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా బాధితులు పెరుగుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కీలక మార్గదర్శకాలు సూచించింది.

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 7:00 PM IST

Published : 
  • 26 March 2023, 7:00 PM IST

Exit mobile version