పాక్ క్రికెటర్ ఓవరాక్షన్ బౌన్సర్ తో బుద్ధి చెప్పిన కమ్మిన్స్
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆట పెద్దగా ఏం రాకున్నా గ్రౌండ్ లో ఓవరాక్షన్ మాత్రం ఎక్కువ చేస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న పాక్ తొలి వన్డేలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో పాక్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ ఓవరాక్షన్ చేశాడు.