Dangal, Suhani Bhatnagar : దంగల్‌ నటి సుహానీ భట్నాగర్‌ మృతికి ఆ వ్యాధే కారణం

బాలీవుడ్‌ (Bollywood) లో విషాద ఘటన జరిగింది. ఆమీర్‌ఖాన్‌ లీడ్‌రోల్‌లో వచ్చిన దంగల్‌ సినిమాలో.. చిన్నప్పటి బబిత ఫోగట్‌ రోల్‌ చేసిన సుహానీ భట్నాగర్‌ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. సుహానీ లేకుండా దంగల్‌ సినిమా అసంపూర్ణమని.. అలాంటి మంచి యాక్టర్‌ ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమంటూ పోస్ట్‌ చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 10:52 AM IST

Published : 
  • 18 February 2024, 10:52 AM IST

Exit mobile version