లోకల్ సెలబ్రిటీ గ్లోబల్ వారసత్వం.!
సినీ ప్రపంచం ఒక మాయాజాలం. తెరపై కనిపించే తారల మేకప్, వారి గ్లామర్, వారి నటనా వైదుష్యం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కోణాలు దాగి ఉంటాయి. మన దేశంలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా వెలుగుందుతూ, కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న పలువురు