SUKHESH LETTER : అక్కా… వెల్కమ్ టు తిహార్ జైల్

కవితక్కా… వెల్కమ్ టు తిహార్ జైల్ (Tihar Jail) అని స్వాగతం చెబుతున్నాడు. మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. తిహార్ జైల్లోనే ఉన్న సుఖేష్ మళ్ళీ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. ఈ లెటర్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత అక్రమ సంపాదన… విదేశాల్లో ఎక్కడెక్కడ దాచిందీ సంచలన విషయాలు బయటపెట్టాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 March 2024, 11:14 AM IST

Published : 
  • 19 March 2024, 11:14 AM IST

Exit mobile version