యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే… సినీ జనాల్లో ఉండే క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ క్రేజ్ నేషనల్ లెవెల్ లో పెరిగింది. ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది.