హైదరాబాద్ (Hyderabad) జనం ఇళ్ళల్లో అన్నం వండుకోవడం మానేశారా ? ఏంటి కిచన్లు కూడా ఎత్తేశారా ? పోయిలో పిల్లిని కూడా లేపడం లేదా ?… స్విగ్గీలో హైదరాబాదీలు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
Did the people of Hyderabad stop cooking rice in their homes? What kitchens have also been lifted?