Rain Effect: ఢిల్లీని వరద ముంచేయబోతోందా.. భయం గుప్పిట్లో హస్తినవాసులు..

ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్నాయ్. చినుకు పడితే వణుకుతున్న పరిస్థితి అక్కడ. హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం జనాలకు సూచించింది.

Post Published By: Srikar Creator
Updated : 10 July 2023, 4:45 PM IST

Published : 
  • 10 July 2023, 4:45 PM IST

Exit mobile version