Pawan Kalyan: జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన మహిళా సీఐ

జనసేన కార్యకర్తపై మహిళా సీఐ.. చేయి చేసుకున్న విజువల్స్.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. శ్రీకాళహస్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ సర్కార్‌, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Post Published By: Srikar Creator
Updated : 12 July 2023, 4:26 PM IST

Published : 
  • 12 July 2023, 4:26 PM IST

Exit mobile version