DASARI SAHITHI: సాహితికి గ్లాస్ గుర్తు.. ఓట్లు గుద్దేస్తామంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్, మోడల్ దాసరి సాహితి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్ కూడా వేసింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ.