Double Smart : రామ్ పూరి డబుల్ ఇస్మార్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?

రామ్‌, పూరీ సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌ మొదలై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు మ్యూజిక్‌ డైరెక్ట్‌ పేరు ఎనౌన్స్‌ చేయలేదు. బైటకి చెప్పకపోయినా.. ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకోవడం.. ఆల్రెడీ ఒక పాట కూడా ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంతకీ హిట్‌ సీక్వెల్‌కు సంగీత ఇస్తోంది మణిశర్మ ఆట. మణిశర్మ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇస్మార్ట్‌ శంకర్‌తో మొదలైందనే చెప్పాలి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 October 2023, 10:41 AM IST

Published : 
  • 2 October 2023, 10:41 AM IST

Exit mobile version