తండ్రయిన సర్ఫరాజ్ ఫుల్ జోష్ లో యువ క్రికెటర్

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతని సతీమణి రోమానా జహూర్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బిడ్డను ఎత్తుకున్నఫొటోలను కూడా షేర్ చేశాడు.

Post Published By: Vencateshg
Updated : 22 October 2024, 6:13 PM IST

Published : 
  • 22 October 2024, 6:13 PM IST

Exit mobile version