నాలుగోరోజే అసలు సవాల్, చుక్కలు చూపిస్తున్న సర్ఫరాజ్, పంత్
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు వర్షంతో ఆట మొత్తం రద్దవగా… రెండోరోజు పూర్తిగా కివీస్ దే ఆధిపత్యంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకే కుప్పకూలడం… తర్వాత న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేయడం ద్వారా భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.