టీమిండియాలో చోటు దక్కాలన్నా… వచ్చిన ప్లేస్ నిలబెట్టుకోవాలన్నా ఆట మాత్రమే ఉంటే సరిపోదు… ఫిట్ నెస్ కూడా ఉండాల్సిందే… ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఫిట్ నెస్ లేకుంటే కెరీర్ ముగిసిపోయినట్టే… అందుకే ఇప్పుడు జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్ళందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ మరింత పెంచారు.
