ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల గేమ్… బౌలర్లకు చుక్కలే కనిపిస్తుంటాయి… బ్యాట్ హవానే ఎక్కువగా చూస్తుంటాం.. అందుకే ఈ మెగా లీగ్ లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.