స్వదేశానికి గంభీర్ పయనం, ప్రాక్టీస్ మ్యాచ్ కు మిస్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఇవాళ ఇండియాకు బయలుదేరాడు. అత్య‌వ‌స‌ర‌మైన వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో గంభీర్‌.. స్వ‌దేశానికి బ‌య‌లుదేరిన‌ట్లు తెలుస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 26 November 2024, 3:35 PM IST

Published : 
  • 26 November 2024, 3:35 PM IST

Exit mobile version