పాక్ హెడ్ కోచ్ గా గిలెస్పీ అన్ని ఫార్మాట్లకూ బాధ్యతలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా జాసన్ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీని పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.