న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. ఎస్.. మీరు విన్నది నిజమే. ఇక మన దేశంలో న్యాయం చూస్తుంది. చట్టానికి సాక్ష్యాలు తప్ప ఎమోషన్స్‌తో పని ఉండదు, చట్టం ముందు అంతా సమానమే అని చెప్పేందుకు న్యాయ దేవత కళ్లకు ఇంత కాలం గంతలు కట్టారు.