మార్కెట్‌లో బంగారం రేటు భగ్గుమంటోంది. రోజు రోజుకూ రేటు పెరుగుతూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంత రికార్డ్ స్థాయికి బంగారం రేటు చేరింది. 10 గ్రాముల బంగారం 74 వేల 910 రూపాయలకు చేరింది. ఒకానొక దశలో ఈ రేటు 76 వేల 2 వందల మార్క్‌ను కూడా తాకిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Gold is falling apart.. is the rate crossing one lakh...