ఇరాన్ కోసం రష్యా రంగంలోకి..? అమెరికాకు పుతిన్ మాస్టర్ చెక్…!
అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్.. ఇది ఇప్పుడు కేవలం రెండు దేశాల గొడవ కాదు. అగ్రరాజ్యం ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊరుకుంటారా..? ‘మా మిత్రదేశం జోలికి వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’