GOLD PRICES: బంగారం రేటు లక్ష దాటబోతోందా..? రేట్ల పెరుగుదలకు కారణం ఇదే..!
గతేడాది ఇదే సమయంలో బంగారం ధర ప్రస్తుతంతో పోలిస్తే పది వేలు తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటును ఇక కంట్రోల్ చేయడం కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా 10 గ్రాముల బంగారం ధర 80 వేలు కూడా దాటే అవకాశం ఉంది.