GOLD PRICES: మండిపోతున్న పసిడి.. రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర
కొన్ని రోజుల నుంచి బంగారం ధర అమాంతం పెరుగుతూ పోతోంది. ఇవాళ ఏకంగా 10 గ్రాముల బంగారం ధర వెయ్యికి చేరింది. గతవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగు రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది.