బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతియ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయింది. కాగా, శనివారం గోల్డ్ రేటు కాస్త తగ్గగా.. ఆదివారం నేడు స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడ్రోజులు పెరగ్గా.. ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు కపిపించడం లేదు.

Good news for gold lovers.. Today's reduced gold prices.. How much..?