చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్‌ను సిద్ధం చేస్తోంది. దీన్ని LaMDA ఆధారంగా రూపొందించారు. అంతరిక్ష ఆవిష్కరణలను సైతం ఇది సులభంగా వివరిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆన్‌లైన్ సమాచార శోధనలో కొన్ని దశాబ్థలుగా గూగుల్ (Google) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా దీనికి చాట్‌జీపీటీ (ChatGPT) రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT)తో కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ (Google) […]

GOOGLE CEO SUNDAR PICHAI NEW SOFTWARE GOOGLE