Modi: హెయిర్ డ్రైయర్లు..స్పాంజీలు! ఇదేనా గుజరాత్ మోడల్? పరువు తీసిన మోదీ స్టేడియం!
చిన్న వర్షానికే రెండు గంటలకుపైగా మ్యాచ్ నిలిచిపోతే ఎలా? అది కూడా ఫైనల్ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా చూసే లీగ్..! ఈ టెక్నాలజీతో వరల్డ్ కప్ ఫైనల్‌ని ఎలా హోస్ట్ చేస్తారు..?